నడుము చూపిస్తూ లైవ్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ

Entertainment Published On : Thursday, April 30, 2020 11:27 AM

అనసూయ ఏది చేసినా వైరల్ అవుతోంది.. ఇటు సినిమాల్లో.. అటు కామెడీ షోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న అనసూయ లాక్‌డౌన్‌లోనూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా చేసిన ఓ లైవ్ ఇంటర్నెట్లో మరో సంచలన సృష్టించిందనే చెప్పాలి. ఆ వీడియో మీరూ చూసేయండి

మేకప్ వేసుకుని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావాలని ట్వీట్‌లతో.. కామెంట్‌లతో అనసూయకు ఫ్యాన్స్ తమ కోరిక చెప్పుకున్నారు. అందుకే అనసూయ కూడా లైవ్‌లోకి వచ్చింది. మేకప్ వేసుకుని.. స్లీవ్ లెస్ బ్లౌజ్ - చీరతో వచ్చిన అనసూయ మధ్యలో సన్నని నడుము అందాలను చూపించి మతులు చెడగొట్టింది. అలా మధ్యలో అనుకోని అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మధ్య మధ్యలో అలా నాభి అందాలు దర్శనమివ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి ఖుషీ అయ్యారు.