గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చి.. మహిళతో నీచ ప్రవర్తన.. ఆపై..

Crime Published On : Sunday, June 1, 2025 12:25 PM

ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఓ మహిళపై నీచంగా ప్రవర్తించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దారుణ సంఘటన కర్ణాటకలోని చామరాజనగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. డెలివరీ బాయ్ మహేష్ గ్యాస్ సిలిండర్ వేయడానికి వెళ్లి ఆమెతో అత్యంత నీచంగా ప్రవర్తించాడు.

కత్తితో ఆమెపై దాడికి సైతం దిగాడు. ముఖంపై కూడా కొట్టాడు. కత్తితో పలు చోట్ల గాయపరిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేష్ కోసం అన్వేషిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...