ఘోరం: 299 మంది చిన్నారులపై అత్యాచారం

Crime Published On : Thursday, May 29, 2025 10:00 AM

వైద్య వృత్తికే తలవంపులు తెచ్చిన దారుణ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. జోయెల్ లె స్కౌర్నెక్ (75) అనే వైద్యుడు గత 20 ఏళ్ల నుంచి వైద్య వృత్తి చేస్తున్నాడు. ఆ ముసుగులో 299 మంది చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. తాజాగా ఈ కేసులో నిందితుడికి అక్కడి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. తన నేరాలన్నింటినీ అంగీకరించిన ఈ దుర్మార్గుడు, ఇప్పటికే మరో కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...