Realme Band సేల్స్ : మళ్ళీ దొరకని ఆఫర్స్ త్వరపడండి,.

Thursday, March 12, 2020 11:42 AM Technology
Realme Band సేల్స్ : మళ్ళీ  దొరకని ఆఫర్స్ త్వరపడండి,.

రియల్‌మి సంస్థ యొక్క మొట్టమొదటి ఫిట్‌నెస్ ట్రాకర్ రియల్‌మి బ్యాండ్ యొక్క సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా మొదలుకానుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్స్ ఇండియాలో ప్రారంభించిన రోజు మార్చి 5నే జరిగింది. ఇప్పుడు ఈ రియల్‌మి బ్యాండ్ నలుపు, పసుపు మరియు ఆకుపచ్చ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ద్వారా రియల్‌మి బ్యాండ్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఫిట్‌నెస్ ట్రాకర్‌ కోసం కొన్ని ఆఫర్‌లను కూడా పొందవచ్చు.