Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం,. ఆఫర్స్ ఇవే,.

Wednesday, March 11, 2020 02:05 PM Technology
Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం,. ఆఫర్స్ ఇవే,.

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈ రోజు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మొదలయినాయి. గత వారం రియల్‌మి 6 ప్రోతో పాటు లాంచ్ అయిన రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌ యొక్క వెబ్ సైట్ లో గొప్ప ఆఫర్లతో మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలను మొదలుపెట్టింది.రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz డిస్ప్లేను కలిగి ఉండి 30W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!