Realme 6 Pro sale: మొదటి అమ్మకంలో అదిరిపోయే ఆఫర్స్,.

Friday, March 13, 2020 11:52 AM Technology
Realme 6 Pro sale: మొదటి అమ్మకంలో అదిరిపోయే ఆఫర్స్,.

రియల్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో గత వారం విడుదల చేసారు. ఇప్పటికే రియల్‌మి 6 మరియు రియల్‌మి బ్యాండ్ యొక్క అమ్మకాలను మొదలుపెట్టింది. ఇప్పుడు మొదటిసారిగా రియల్‌మి 6 ప్రోను ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమ్మకానికి ఉంచింది. కొనుగోలుదారులు దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో రియల్‌మి 6 ప్రో యొక్క ధరను రూ.16,999 గా నిర్ణయించబడింది. ఈ పరికరంతో, మీరు 30W ఛార్జర్, 90Hz డిస్ప్లే, మీడియాటెక్ G90T SoC, క్వాడ్-కెమెరా సెటప్ మరియు మరిన్ని పొందుతారు.

For All Tech Queries Please Click Here..!