Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

Tuesday, March 10, 2020 12:58 PM Technology
Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

షియోమీ యొక్క సబ్-బ్రాండ్ గా వచ్చిన పోకో సంస్థ ఇండియాలో ఫిబ్రవరి మొదటి వారంలో తన పోకో X2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పరిమిత కాలంలో మాత్రమే లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించబడుతోంది. దీని యొక్క చివరి అమ్మకం మార్చి 3 న జరిగింది. గత అమ్మకంలో ఫియోనిక్స్ రెడ్ కలర్ వేరియంట్ అధికంగా అమ్ముడయినది. మార్చి 3న జరిగిన సేల్ ఈ స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ యొక్క అతిపెద్ద అమ్మకం అని పేర్కొంది.

For All Tech Queries Please Click Here..!