మరింత రెచ్చిపోయిన శ్రీ రెడ్డి, ఆ ఇద్దరికీ *** రిలేషన్ అంటూ బూతు పురాణం!

Wednesday, February 26, 2020 10:52 AM Politics
మరింత రెచ్చిపోయిన శ్రీ రెడ్డి, ఆ ఇద్దరికీ *** రిలేషన్ అంటూ బూతు పురాణం! హాట్ ఆటం బాంబ్ శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. తనపై కేసు పెట్టిన నటి కరాటే కళ్యాణి, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ ఇద్దరికీ లింకు ఉందని పేర్కొంటూ మాటల్లో చెప్పలేని బూతుపురాణం ముందు పెట్టింది. దీంతో మరోసారి ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన ఆ కామెంట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్- శ్రీ రెడ్డి- కరాటే కళ్యాణి మధ్య నడుమ నడుస్తున్న వివాదం ముదురుతూ వస్తోంది.

For All Tech Queries Please Click Here..!