వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Sunday, December 16, 2018 01:32 PM Politics
వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు తాను వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.