రాజశేఖర రెడ్డి రాజు , జగన్ ఫ్యాక్షనీస్టు..!

Wednesday, February 5, 2020 03:25 PM Politics
రాజశేఖర రెడ్డి రాజు , జగన్ ఫ్యాక్షనీస్టు..!

మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు. హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రాజు , జగన్ ఫ్యాక్షనీస్టు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో చాలామంది హర్ష కుమార్ కి కౌంటర్ ఇస్తున్నారు.

వాటిలో కొన్ని మీకోసం.

జగన్ మీలాగా అడ్డగోలు రాజకీయాలు చేయలేదు ఒకరి దగ్గర పార్టీ లాక్కోలేదు, సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మధ్యకు వెళ్లి, ప్రజలకు తోడుగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 

రాజశేఖర్రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీ గా ఉన్నావు కదా ఆ రోజు గాజులు తొడుక్కొని ఉన్నావా ఆరోజు ఆరోజు తెలీదా వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అని ఆయన ఫ్యాక్షనీస్టు అయితే నువ్వు ఇలా మీడియా ముందర మాట్లాడేవాడివా.

నిన్ను రెండుసార్లు ఎంపి గా చేసిన వైఎస్సార్ కుటుంబం పై విషం కక్కుతున్న నీలాంటి నీచుడు మరొకడు ఉండడు. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: