ప్రకటనలు చూస్తే చాలు మీ ఖాతాలోకి పైసలొస్తాయ్‌!!

Saturday, June 15, 2019 12:44 PM News
ప్రకటనలు చూస్తే చాలు మీ ఖాతాలోకి పైసలొస్తాయ్‌!!

ప్రకటనలు చూస్తే మనకేం వస్తుంది అని చాలా మంది యాడ్ బ్లాకెర్స్ వాడుతుంటారు, అయితే మీరు ఈ ఆఫర్ మిస్ అయినట్లే, యాడ్‌ చూస్తే చాలు మన జేబులోకి డబ్బులొస్తాయి, ఇది అక్షరాలా నిజం. క్విక్‌యాడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇది సాధ్యమే. ప్రకటనల రంగంలో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది హైదరాబాదీ చెందిన స్టార్టప్‌ సంస్థ (క్విక్‌యాడ్స్‌).

‘‘యూజర్లు తమ ఫోన్లలో క్విక్‌యాడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాలా మంది మా యాప్‌లో అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ప్రసారమవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు యాప్‌లో ఏమీ ఉండదు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న మొబైల్స్‌లో యూజర్లు ఫోన్‌ మాట్లాడడం పూర్తవగానే యాడ్‌ వీడియో వస్తుంది అంతే! దీన్ని పూర్తిగా చూస్తే చాలు యూజర్లకు డిజిటల్‌ వాలెట్‌లోకి డబ్బులొస్తాయి. నెలకు 200 – 800 వరకు ఆదాయం వస్తుంది, ఇంకా ఏమి మన మొబైల్ రీఛార్జ్ వచ్చేస్తుంది ట్రై చేయండి. 

For All Tech Queries Please Click Here..!