హార్లిక్స్‌ దక్కింది ఎవరికో

Tuesday, December 4, 2018 12:04 AM Business
హార్లిక్స్‌ దక్కింది ఎవరికో

నెస్లేకు దక్కని హార్లిక్స్‌ హిందుస్థాన్‌ యూనీలీవర్‌ చేతికి హార్లిక్స్‌ ఎట్టకేలకు హార్లిక్స్‌ డీల్‌ పూర్తయింది. వివిధ అంచనాలు ఊహాగానాలు మధ్య మెగా ఎఫ్‌ఎంజీ డీల్‌కు శుభం కార్డు పడింది. జీఎస్‌కేకు చెందిన హార్లిక్స్‌ ఇతర ఉత్పత్తులు యూనీలీవర్‌ ఆధ్వర్యంలోకి రానున్నాయి. 

ఆంగ్లో డచ్‌ దిగ్గజం యూనీలీవర్‌ సోమవారం వెల్లడించింది. గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ (జీఎస్‌కె) ఇండియాకు  పోషకారహార వ్యాపారం త్వరలో యూనీలీవర్‌(హెచ్‌యూఎల్‌) పరం కానుంది. ఈ మేరకు ఇరు సంస్థల బోర్డుల నుండి ఆమోదం లభించినట్టు యూనీలీవర్‌ వెల్లడించింది.

For All Tech Queries Please Click Here..!