2019 బడ్జెట్‌లో టాప్-10 హైలెట్స్

Friday, February 1, 2019 03:55 PM News
2019 బడ్జెట్‌లో టాప్-10 హైలెట్స్

2019-20 బడ్జెట్ ఎన్డీయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా అధిక శాతంలో ఉన్న చిన్న, మధ్య తరగతి ప్రజలను ప్రసన్నం చేసుకునేలా బడ్డెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, తక్కువ వేతన ఉద్యోగులు, అసంఘటిత ఉద్యోగులకు ఈ బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. దేశ రక్షణకు ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు.

2019-20 బడ్జెట్‌లో టాప్-10 హైలెట్స్ చూద్దాం రండి....

  1. 1. 5 ఎకరాల లోపు రైతులకు ఏటా రూ. 6 వేలు పంట సాయం.
  2. 2. వేతన జీవులకు భారీ ఊరటనిస్తూ ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
  3. 3. ఇంటి అద్దెపై పన్ను పరిమితి రూ. 2.4 లక్షలకు పెంపు
  4. 4.10 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3 వేల పెన్షన్
  5. 5. రైతు రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీలో 5 శాతం తగ్గింపు
  6. 6. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ మినహాయింపు 
  7. 7. ఆహార సబ్సిడీ రెట్టింపు
  8. 8. 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
  9. 9. గ్రాట్యుటీ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు
  10. 10. 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్

For All Tech Queries Please Click Here..!