మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు..

Saturday, February 2, 2019 08:58 AM News
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు..

దేశీయంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు శనివారం (ఫిబ్రవరి 02) నాడు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలుపై 15 పైసలు తగ్గి రూ.70.94 చేరుకోగా లీటర్‌ డీజిల్‌పై ఏకంగా రూపాయి 10 పైసలు తగ్గి రూ. 65.71 చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 25 పైసలు తగ్గి రూ.76.57 ఉండగా.. డీజిల్ ధరలో 10 పైసలు తగ్గి రూ. 68.91 లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 16 పైసలు తగ్గి రూ. 75.26 మరియు డీజిల్ ధర 10 పైసలు తగ్గి రూ. 71.44 కు చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్‌ ధర 3 పైసలు మాత్రమే తగ్గి రూ.75.06 చేరుకోగా.. డీజిల్‌ ధర 1 పైసా పెరిగి రూ.70.85 కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇలా ఉన్నాయి....

హైదరాబాద్ 75.26 71.44
విజయవాడ 75.06 70.85
విశాఖపట్నం 74.14 69.95
వరంగల్ 75.12 71.30
కరీంనగర్ 75.30 71.46
నిజామాబాద్ 76.40 72.49
నల్గొండ 75.27 71.42
ఆదిలాబాద్ 76.93 72.99
మహబూబ్ నగర్ 76.14 72.26
మెదక్ 75.98 72.11
ఖమ్మం 75.30 71.45
రంగారెడ్డి 75.38 71.55
గుంటూరు 75.55 71.29
చిత్తూరు 75.70 71.67
కడప 74.55 70.36
కర్నూలు 75.26 71.04
ప్రకాశం 74.52 70.33
నెల్లూరు 75.43 71.15
అనంతపురం 74.67 70.49
ఈస్ట్ గోదావరి 75.20 70.61
వెస్ట్ గోదావరి 75.07 70.84
విజయనగరం 74.46 70.25
శ్రీకాకుళం 75 70.75
ముంబై 76.57 68.81
ఢిల్లీ 70.94 65.71

For All Tech Queries Please Click Here..!