దూసుకెళ్తున్న టిఆర్ఎస్...వెనకబడిన కూటమి

Tuesday, December 11, 2018 09:40 AM News
దూసుకెళ్తున్న టిఆర్ఎస్...వెనకబడిన కూటమి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 80, కాంగ్రెస్+ 15 మరియు బీజేపీ 3, ఎం ఐ ఎం 7, ఇతరులు 2 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 53 స్థానాల్లో, బీజేపీ 33, బీఎస్పీ 1 మరియు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 23, బీజేపీ 24 స్థానాల్లో, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ 20 స్థానాల్లో కాంగ్రెస్ 14 ఆధిక్యంలో ఉన్నాయి.