తెలంగాణ ఎన్నికలు: 1.30గం.కు ఫలితాలివి

Tuesday, December 11, 2018 02:41 PM News
తెలంగాణ ఎన్నికలు: 1.30గం.కు ఫలితాలివి

ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30గం.కు తెరాస 24 స్థానాల్లో విజయం సాధించగా, 62 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 4 స్థానాల్లో విజయం సాధించగా, 17 స్థానాల్లో ముందుంది. తెదేపా 2, భాజపా 2, ఎంఐఎం3(మూడు చోట్ల విజయం), ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు.