తండ్రికి అమ్మాయిలు, కొడుక్కి మందు లేకుండా నిద్రపట్టదు.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

Friday, December 7, 2018 04:34 PM News
తండ్రికి అమ్మాయిలు, కొడుక్కి మందు లేకుండా నిద్రపట్టదు.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో సంచలన పోస్టులు పెట్టింది.  మహాకూటమికి ఓటేయాలని తన ఫాలోవర్లను కోరింది. టీఆర్ఎస్‌కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని  డిక్టేకర్‌కు లేదా హిట్లర్‌కు ఓటేయ్యొద్దంటూ  ఘాటు వ్యాఖ్యలు చేసింది. మెరుగైన తెలంగాణ కోసం మీ ఓటును వినియోగించాలని సూచించింది. 

ఆడవాళ్లు లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్ర పట్టదు. కబ్జా లేకుండా కూతురికి నిద్ర పట్టదు. నిద్రపోతున్న తెలంగాణ మేలుకో అని శ్రీ రెడ్డి మరో ఘాటు పోస్ట్ చేసింది.