బ్రేకింగ్ : బాలయ్యకు షాక్...

Wednesday, December 5, 2018 04:45 PM News
బ్రేకింగ్ : బాలయ్యకు షాక్...

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నందమూరి బాలకృష్ణకు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించింది. 

ఎన్నికల ప్రచారం నిర్వహించే వ్యక్తులు ఆ సమాచారాన్ని ఈసీకి 48 గంటలు ముందుగా ఇవ్వాలి. అయితే టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మర్చిపోవడంతో బాలయ్యకు షాక్ ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో బాలయ్య ప్రచారానికి దూరం కానున్నారు.