రేవంత్ రెడ్డికి షాక్... ఎన్ని ఓట్లతో ఓడిపోయారో తెలుసా

Tuesday, December 11, 2018 02:51 PM News
రేవంత్ రెడ్డికి షాక్... ఎన్ని ఓట్లతో ఓడిపోయారో తెలుసా

కొడంగల్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి  10,770 మెజారిటీతో రేవంత్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు కూకట్ పల్లిలో 14వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి నందమూరి సుహాసినిపై టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు 30,000 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.