XClose

హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

News Published On : Tuesday, December 18, 2018 02:52 PM
హీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ సీజ్‌

ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభాస్‌ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్‌ చెప్పారు.