ఊహించని అతిథులతో గ్రాండ్‌గా చెర్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday, December 28, 2018 10:32 AM Entertainment
ఊహించని అతిథులతో గ్రాండ్‌గా చెర్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈరోజే విడుదల కానున్న వినయ విధేయ రామ.నిన్న చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక.

నిన్న సాయంత్రం రామ్ చరణ్ కొత్త సినిమా వినయ విధేయ రామా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులు గా ktr మరియు మెగాస్టార్ సహా చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరు అయ్యారు.త్రివిక్రమ్, ktr , చిత్ర దర్శకుడు బోయపాటి సీను, నిర్మాత దానయ్య లు చిత్రం బాగా హిట్ కావాలని అవుతుందని కోరుకున్నారు.

ఇదే వేదికగా ktr పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు తీయాలని కోరారు. మెగా అభిమానులకు ఉపయోగ పడే మరో హాట్ న్యూస్ కూడా ఈ వేడుకలో మెగాస్టార్ ప్రకటన చేశారు.

పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడు అయిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో చరణ్ చొరవతో తన 152వ సినిమా ఓకే అయినట్టు తెలిపారు అయితే షూటింగ్ మొదలు ఎప్పుడూ అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్. చిరంజీవి కూడా ఆయన తో సినిమానేసరికి పట్టరాని ఆనందంతో ఉన్నట్టు అక్కడున్న వారంతా వ్యాఖ్యానించారు.బోయపాటి మాట్లాడుతూ ఈ సినిమా సంక్రాంతికి తెలుగు ప్రజలకు కానుకగా ఇస్తున్నట్టు తెలిపారు.