పబ్బులో ఘర్షణ.. రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

Thursday, March 5, 2020 09:49 AM Entertainment
పబ్బులో ఘర్షణ.. రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి

బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ ఓ వైపు తన కెరీర్ పట్ల శ్రద్ద తీసుకుంటూనే మరోవైపు ఎంజాయ్ చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత రాత్రి సరదా పబ్బుకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరగడంతో అంతా షాకవుతున్నారు. ఇంతకీ రాహుల్ సిప్లిగంజ్‌పై ఆ దాడి చేసిందెవరు? ఈ పరిణామానికి కారణాలేంటి? వివరాల్లోకి పోతే, ప్లే బ్యాక్ సింగర్‌గా అతికొద్ది మందికే తెలిసిన రాహుల్, బిగ్‌బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడయ్యాడు. బిగ్‌బాస్ విజేతగా నిలవడమే కాకుండా నిజాయితీగా ఉండి

For All Tech Queries Please Click Here..!