వాళ్లలా బతకడం నా వల్ల కాదు, పూజా హెగ్డే..

Friday, September 20, 2019 01:52 PM Entertainment
వాళ్లలా బతకడం నా వల్ల కాదు, పూజా హెగ్డే..

వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాతో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయమైన విషయం మనకి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంది ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న టాప్  హీరోయిన్‌లో ఒకరుగా ఉంది ఈ అందాల రాసి. దాదాపు టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన డీజే లో హాట్‌గా అదరగొట్టిన ఈ భామ. ఎన్టీఆర్‌తో అరవింద సమేత లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత ఇటీవలే మహేష్‌ బాబుతో కలసి మహర్షి లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  వరుణ్‌తో మరో సారి నటిస్తుంది. గద్దలకొండ గణేష్‌గా వస్తోన్న ఈ సినిమాలో అలనాటి శ్రీదేవి హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో'  అనే పాటలో అదరగొట్టనుంది ఈ జంట. ఈ సినిమా ఈరోజు(2019 సెప్టెంబర్ 20) విడుదల కానుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: