ఎద అందాలతో అందరిని పడేసింది ..!

Friday, June 21, 2019 03:30 PM Entertainment
ఎద అందాలతో అందరిని పడేసింది ..!

సోషల్ మీడియాలో హీరోయిన్స్ అస్సలు తగ్గడం లేదు. హాట్ డ్రెస్సుల్లో పోస్టులు పెట్టి యువతను మయ మరిపిస్తునారు. అయితే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి తన అందాలను చూపించడంలో ఆరితేరిపోయింది. ఊర్వశి టాప్ మోడల్ కమ్ బాలీవుడ్ భామ. మిస్ దివా - 2015 గా కూడా ఎంపికయిన ఈ భామ అప్పట్లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

హాట్ మోడల్ కావడంతో అదిరిపోయే ఫోటో షూట్లతో సోషల్ మీడియా ఫాలోయర్లను బాగా పెంచుకుంటూ ఉంది. తాజాగా మరోసారి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో ఉన్న డ్రెస్ వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే అన్నట్లుగా ఆ డ్రెస్ ఉంది. 

For All Tech Queries Please Click Here..!