అఖిల్ 3వ చిత్రంతో నైనా మురిపించేనా?

Friday, December 14, 2018 02:32 PM Entertainment
అఖిల్ 3వ చిత్రంతో నైనా మురిపించేనా?

అభినయానికి అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అక్కినేని అఖిల్ తన రెండు చిత్రాలు పరాజయాలు తరువాత వరుణ్ తేజ్ తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ మజ్ను చిత్రం జనవరి బరిలో విడుదల అవ్వటానికి సిద్ధం అవుతుంది
తాజాగా తమన్ స్వర పరిచిన పాట విడుదల  చేసారు అయితే ఆ పాట వినటానికి తొలి ప్రేమ పాట లాగే అనిపించింది !!!