హోలీ కిక్: సర్‌ప్రైస్ చేసిన ఎన్టీఆర్, సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ,! వైరల్ పిక్

Tuesday, March 10, 2020 02:49 PM Entertainment
హోలీ కిక్: సర్‌ప్రైస్ చేసిన ఎన్టీఆర్, సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ,! వైరల్ పిక్

నేడు (మంగళవారం) హొలీ పండగ సందర్బంగా జనమంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది హొలీ రంగులు వెదజల్లుకోవడం కాస్త తక్కువగానే కనిపిస్తున్నటికీ, జనంలో హొలీ జోష్ మాత్రం అలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోలీ కిక్కిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. వివరాల్లోకి పోతే,ప్రస్తుతం RRR సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్, హోలీ సందర్బంగా భార్యాపిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు. హోలీ సంబరాల్లో మునిగి తేలుతూ సరదాగా నాచురల్ రంగులు వెదజల్లుకున్నారు.

For All Tech Queries Please Click Here..!