పింక్ జాకెట్లో అందాల అనసూయ.. పండగ చేసుకుంటున్న శేఖర్ మాస్టర్: ఫోటోలు

Thursday, January 23, 2020 09:41 PM Entertainment
పింక్ జాకెట్లో అందాల అనసూయ.. పండగ చేసుకుంటున్న శేఖర్ మాస్టర్: ఫోటోలు

ఈ మధ్య తెలుగు బుల్లితెరపై వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే.. సినిమాల్లో కూడా ఇన్ని రంగులు ఉండవు అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంకర్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. అందులోనూ జబర్ధస్త్, ఫటాస్,అదిరింది కార్యక్రమాల్లో వస్తున్న యాంకర్ల జోష్ చూస్తుంటే హీరోయిన్లు సైతం ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇక జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇతర ఛానల్స్ లో బిజీగా ఉంది. తన గ్లామర్ మొత్తం చూపించి 'జబర్ధస్త్' షో ను పిక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. అంతే కాదు.. వెండితెరపై కూడా తన అందాలు ఆరబోస్తుంది. తాజాగా ఇప్పుడు ఆ షో నుండి బయటకొచ్చి లోకల్ గ్యాంగ్స్ లో చేరింది.

జబర్దస్త్‌లో చిన్ని చిన్ని డ్రస్సులతో అలరిస్తున్న ఈ అమ్మడు జీ తెలుగులోనూ తన మార్కు చూపించే పనిలో పడింది. ఒకప్పుడు వెంకటేష్, దివ్యభారతి నటించిన 'బొబ్బిలి రాజా' మూవీలో హిట్ సాంగ్ బలపం పట్టి భామ ఒళ్లో పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసిన అనసూయ.. తన నడుమందాల్ని చూపించి ఘాటెక్కించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులోని కొన్ని ఫోటోలు మరియు వీడియో..

For All Tech Queries Please Click Here..!
Topics: