ప్రేమ అంటే ఏమిటో తెలీదు అని చెప్పిన అమ్మాయి గొంతు కోసిన సైకో, మిద్దె మీద ఒంటరిగా ఉంటే !

Friday, March 6, 2020 02:43 PM Crime
ప్రేమ అంటే ఏమిటో తెలీదు అని చెప్పిన అమ్మాయి గొంతు కోసిన సైకో, మిద్దె మీద ఒంటరిగా ఉంటే !

ప్రేమను ఒప్పుకోలేదని కసితో ఓ కిరాతకుడు పాఠశాల విద్యార్థిని గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. ఉన్మాధి చేసిన పనికి గొంతు తెగిపోవడంతో ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు కిరాతకుడికి బెండ్ తీసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేవలం 8వ తరగతి విద్యార్థిని తనకు ప్రేమ అంటే ఏమిటో తెలీదు ? అని చెప్పినందుకే మిద్దె మీద ఒంటరిగా ఉన్న ఆమె గొంతు కోసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు.

For All Tech Queries Please Click Here..!