కసితీరా చంపేసి.. రంజుగా శవంతో శృంగారం చేసిన దుర్మార్గుడు!

Friday, March 13, 2020 07:37 PM Crime
కసితీరా చంపేసి.. రంజుగా శవంతో శృంగారం చేసిన దుర్మార్గుడు!

బతకడానికి నగరాలకొచ్చే వలసదారులకు ఎన్నెన్నో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో ఎవరు మంచోళ్లో, ఎవరు క్రిమినల్సో కనిపెట్టడం కొంచెం కష్టమే. ఆలా కలిసిన ముగ్గుర స్నేహితులు  కలిసి ఫుల్లుగా మందుతాగారు. ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకానిస్థితికి దిగజారారు, పచ్చి బూతుమాటలు తిట్టుకున్నారు, నీదెంత? అంటే నాదింత! అని, నువ్వు ఆ టైప్ కాకుంటే విప్పి చూపించమని, నానారకాల లైంగిక పరిభాషలో వాదులాడుకున్నారు, మాటా మాట పెరిగింది, మెదడు ఉన్మాద స్థితికి చేరింది, అంతే, ఇద్దరు కలిసి, మూడోవాణ్ని కసితీరా గొంతుపిసికి చంపి, ఆ శవంతో కామదాహం తీర్చుకున్నారు, గంటలపాటు ఆ గదిలో వికృతం తాండవం చేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: